JANA VIGNANA VEDIKA KRISHNA
Tuesday, February 19, 2013
JVV Receptions Committe Vijayawada pamplet
జన విజ్ఞాన వేదిక రజతోత్సవాల ముగింపు వేడుకలను విజయవాడలో 25 సంవత్సరాల క్రితం ఎక్కడ ఆవిర్భవించిందో అక్కడే జరపాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఆహ్వాన సంఘం ఏర్పడి కరపత్రాన్ని విడుదల చేసింది. విజయవాడ నగర ప్రముఖులు, వివిధ ప్రజా సంఘాల నాయకులతో ఆహ్వాన సంఘం ఏర్పడి, సన్నాహాలలో భాగంగా కరపత్రం విడుదల చేసింది. చదవండి.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment