జె.వి.వి.రజతోత్సవ వేడుకలను అది ఆవిర్భవించిన అదే తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఫిబ్రవరి 28,2013న జరపాలని నిర్ణయించింది. ప్రముఖ మేధావులను, కళాకారులను ఆహ్వానించింది. ఆ వివరాలను రాష్ట్ర కమిటీ ఒక కార్యక్రమ పత్రంగా విడుదల చేసింది. అదే రోజు 3.00 గం.ల నుండి 4 గం.ల వరకు శాస్త్ర యాత్ర నిర్వహించనుంది. ఆ కార్యక్రమానికి ప్రజలను ఆహ్వానిస్తున్నది. కార్యక్రమ పత్రాన్ని చదవండి.
No comments:
Post a Comment