Monday, February 18, 2013

JVV Krishna General body meeting on 16.12.2013












జన విజ్ఞాన వేదిక కృష్ణా జిల్లా 16.12.2012న జిల్లా సభలు నిర్వహించుకొన్నది. 4 సంవత్సరాలుగా స్థంభించిన నిర్మాణాన్ని పునర్నిర్మించుకొన్నది. శ్రీ జి.కొండలరావు, ఛీఫ్ ఇంజనీర్ ,విజయవాడ మునిసిపల్ కార్పొరఏషన్ గౌరవా ధ్యక్షులుగా, డా.వి.సదానందం అధ్యక్షులుగా, కోయ వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శిగా, శ్రీ జి.వేణుగోపాల కృష్ణ కొశాధికారిగా  క్రొత్త కార్యవర్గం ఏర్పడింది. ఇంకా ఉపాధ్యక్షులుగా శ్రీ బండ్ల సాంబశివరావు,శ్రీ ఎ.ఎస్.ఎస్.రాంప్రసాద్ ఎస్.ఎ.రషీద్ గార్లు, కార్యదర్శులుగా  వి.సత్యనారాయణ, మంజరి లక్ష్మి,ఉప కొశాధికారిగా బి.శివరాం,, కార్యవర్గ సభ్యులుగా కె.వి.పి.రాజు, పి.వి.బి.వర్మ, ఝాన్సీ తదితరులు ఎన్నికయ్యారు. నగర కమిటీ గౌరవాధ్యక్షులుగా డా.డి.సుజాత, అధ్యక్షులుగా డా.వి.రాంప్రసాద్, కార్యదర్శిగా డి.బుచ్చిబాబు, కోశాధికారిగా డా.జె.భువనేశ్వర రావు, ఉపాధ్యక్షులుగా ఎం.విఠల్ రావు,డా.ఎం.ఎస్.రాజు, సి.ఉమామహేశ్వర రావు,, కార్యదర్శులుగా ఆర్.వి.చిన్నబాబు, డా.టి.రామప్రసాద్,కల్పన, ఉప కోశాధికారిగా ఆర్.యువరాజు, కార్యవర్గ సభ్యులుగా గోపాలకృష్ణ,కాజావలీ,ఎం.అరుణ్ కుమార్, టి.వి.సుబ్బయ్య ఎన్నికయ్యరు. అభివృధ్ధి క్రమంలో క్రొత్త వారిని ఎంపిక చేసుకోవాలని  తీర్మానించారు. రాష్ట్ర బాధ్యులు డా.జి.విజయకుమార్ జెవివి ఆలోచనా విధానాన్ని, జెవివికి ప్రజల ఎడల గల బాధ్యతలను వివరించారు.  తరువాత డిసెంబరు 23,24 తేదిలలొ జరగబోవు రాష్ట్ర మహా సభల గోడ పత్రికను డా.వి.రాంప్రసాద్ గారు ఆవిష్కరించారు. ఫొటోలు చూడండి.

No comments:

Post a Comment